ప్రాంతీయం

విద్యుత్ షాక్ తో రెండు గొర్రెలు మృతి…

103 Views
ముస్తాబాద్, డిసెంబర్ 7 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల పరిధిలోని చీకొడ్ గ్రామానికి చెందిన బొమ్మెన దేవయ్య తండ్రి కుంటయ్య  గొర్రెలను మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు వస్తు్న్న క్రమంలో గ్రామ పొలిమెరలో గొర్రెలు ట్రాన్స్ఫార్మర్ పక్కనుండి వెళ్తున్న క్రమంలో కొద్దిపాటి వర్షానికి ట్రాన్స్ఫార్మర్ గద్దె తడిగా ఉండడంతో రెండు గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయని స్థానికులు తెలిపారు. గొర్రెలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గొర్రెల కాపరి దేవయ్యని విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వద్ద ప్రభుత్వం తరపున ఆదుకోవాలని గున్నాల గణేష్ గౌడ్, గ్రామస్తులు కోరుకుంటున్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7