గజ్వేల్ లో యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ గజల్ మండల అధ్యక్షుడిగా ఏర్ల రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యక్షుడిగా అజార్ నియామకం అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
