Breaking News రాజకీయం

నిరుపేద వృద్దురాలు ఇళ్లు లేక అవస్థలు

103 Views

నిరుపేద వృద్దురాలు ఇళ్లు లేక అవస్థలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం 9 వ వార్డ్ లో నిరుపేద వృద్ధురాలి గోస వర్ణనాతీతం మస్కురి బుచ్చమ్మ భర్త మరణంతో ఒక పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తుంది వరుసగా కురుస్తున్న వర్షాలకు పూరి గుడిసెలే ఉండలేక నాన అవస్థలు పడుతుంది ప్రభుత్వం ఈ నిరుపేద వృద్ధురాలికి అండగా ఉండాలని తక్షణం ఒక డబల్ బెడ్ రూం వచ్చే విధంగా చూడాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే మానవతా వాదులు నిరుపేద మహిళకు సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *