కొమరం భీం జిల్లా
బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్.
కాగజ్ నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నా దాడులను అరాచకాలను అరికట్టాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సంఘీభావ ర్యాలీ భాలాభారతి హనుమాన్ మందిరం నుండి ప్రారంభమై రాజీవ్ చౌరస్తా తెలంగాణ తల్లీ చౌరస్తా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయంలో చేరుకొని వినతి పత్రం అందజేసీ
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నా దాడులను, విశ్వం స్వామీజీని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ పై ఒత్తిడి తీసుకోవచ్చు హిందువులను కాపాడాలని
హిందూ ఐక్యవేదిక తరపున పిలుపునిచ్చారు.
