మంచిర్యాల జిల్లా.
ఇందారం గ్రామంలో మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.
ఇందారం గ్రామ ప్రజలు మంచినీటి సమస్య ఉందని చెన్నూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ, ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి దృష్టికి ఇందారం గ్రామ నీటి సమస్యలు ఉన్నాయని తెలియజేయగానే ముందుగా శివాలయం దగ్గర భక్తులతో పాటు పది కుటుంబలు ఇబంది పటతున్నారు అనగానే వెంటనే అధికారులకు తెలియజేసి ఈరోజు బోర్ పంపటం జరిగింది.
ఎమ్మెల్యేకి ఇందారం గ్రామ ప్రజల తరపునుండి మరియు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ తరపున వారికీ ప్రతీయకే ధన్యవాదములు తెలుపుతూ వారికీ అతి త్వరలో మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
ఈ కార్యక్రమం లో ఇందారం గ్రామ ప్రజలలు పాల్గొన్నారు.
