ప్రాంతీయం

17,600కే లడ్డు సొంతం

127 Views

17,600కే లడ్డు సొంతం చేసుకున్న దుబ్బాసి బాలకృష్ణ

సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 19

సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి  విద్యానగర్ కాలనీ లో  వినాయకుని లడ్డు మహా ప్రసాదం తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డు వేలం పాటలో 17వేల 600 వందల రూపాయలకు దుబ్బాసి బాలకృష్ణ సొంతం చేసుకున్నాడు

No Slide Found In Slider.

Poll not found