చెన్నూరు నియోజకవర్గం
మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ పియాజుద్దీన్ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది.
ఇటీవల అనారోగ్యం కారణంతో చనిపోయిన నిమ్మ చందు కుటుంబానికి మహమ్మద్ పియాజుద్దీన్ 50 కిలోల రైస్ బ్యాగును అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సహాయ సహకారాలను వారి కుటుంబానికి అందించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు వారి కుటుంబానికి అందేలా చూస్తామని మరియు వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలియజేశారు.
నిమ్మ చందు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మరియు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది.





