ప్రాంతీయం

కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

51 Views

అదిలాబాద్ జిల్లా

*భీం ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలి.. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు*

*కుమ్రం భీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వేడ్మా బొజ్జు *

ఇంద్రవేల్లి:- ఆదివాసీల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కుంరం భీం అని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు  అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి మండలం లోని హీరాపూర్ గ్రామంలో కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పాల్గొని ఆదివాసీల సంస్కృతి సంప్రదాయలతో పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్