గజ్వేల్:అక్టోబర్ 19
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడి దగ్గర శనివారం నాడు శాంతియుతంగా ర్యాలీ నిరసిస్తున్న హిందువులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయంపై దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఉగ్రవాద లక్షణాలు ఉన్న వారిపై లాఠీచార్జీ చేయాలి కానీ ఇలా హిందువుల పైన చేయడం సరైనది కాదన్నారు. హిందూ మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదన్నారు.
