ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి

34 Views


మంగళవారము రోజున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డా. రజిత ఆకస్మికంగా సందర్శించి సిబ్బందికి మీటింగ్ నిర్వహించి అన్ని నేషనల్ ప్రోగ్రామ్ ల గురించి సెంటర్ వారిగా రివ్యూ చేసి అన్ని ప్రోగ్రామ్ లను టార్గెట్ అచీవ్మెంట్ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమములో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తో పాటు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ వేణు గోపాల్, మండల వైద్యాధికారి డాక్టర్ సారియా అంజుమ్ రాజేందర్ డిపిఓ , డిడిఎం కార్తీక్ , పిహెచ్ఎన్ రజని, సూపర్వైజర్లు, ఎంఎల్ హెచ్ పిలు, ఎఎన్ఎంలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7