ఖమ్మం జిల్లాలో ఖానాపూరం హావేలి లో డా.బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ లో అతిథిగా హాజరైన విశారదన్ మహారాజ్ ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ,అనంతరం సభ లో విశారదన్ ప్రసంగించారు.
291 Viewsస్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పును వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యల ఉన్నాయని కంటి ఆపరేషన్ చేయాల్సి ఉందని, ఇతర సమస్యలు వెంటాడుతున్నాయని సుప్రీం కోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. […]
120 Viewsచైనా మాంజా వినియోగం నిషిద్ధం – వాడినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ సిద్దిపేట జిల్లా,జనవరి 10, తెలుగు న్యూస్ 24/7 ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో ఉంచుకుని, ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ తెలియజేశారు.చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ […]
32 Viewsమంచిర్యాల ఈ రోజు 45వ డివిజన్లో SIR ప్రక్రియకు సంబంధించి వార్డు సభ నిర్వహించబడింది. సభలో ఓటర్లకు సంబంధిత జాబితాను చదివి వినిపించి, నోటీసులు వచ్చిన ఓటర్లకు నోటీసులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దోమల సునీత లక్ష్మణ్, వార్డు ఆఫీసర్ సుమ, BLOలు సునీత, అనూష ఓటర్ లు,ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోటీసులు వచ్చిన ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తమ నోటీసును స్వీకరించి, అవసరమైన పత్రాలను సమర్పించాలని అధికారులు […]