ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి సూచన ప్రకారం
ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గారు న్యాయశాఖ ఇంద్రకరణ్ రెడ్డి గారిని బార్ అసోసియేషన్ గజ్వేల్ న్యాయవాదులు కలవడం జరిగింది.
గజ్వేల్ లో ఉన్న శిథిలావస్థకు చేరుకున్న న్యాయ స్థానం భవనం మరియు సబ్ కోర్ట్ గురించి విషయాలను fdc చైర్మన్ ప్రతాపరెడ్డి గారు వివరించడం జరిగింది
గజ్వేల్ కు తక్షణము సబ్ కోర్ట్ మరియు నూతన కోర్టు భవనంలోనూ మంజూరు చేయడమై విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి న్యాయశాఖ మంత్రి తక్షణ స్పందించి
లా సెక్రెటరీ గారిని పిలిపించి తక్షణం ఫైలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది
మన న్యాయవాదులు తరుపున ఎఫ్ డి సి చైర్మన్ గారికి మాదాసు శ్రీనివాస్ గారికి మరియు న్యాయశాఖ మంత్రి గారికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
