ప్రాంతీయం

బాలరాముడి దర్శనం అనంతరం స్వగృహ…

270 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతినిధి): శ్రీరామ జన్మభూమి అయోధ్య బాలరాముడి  దర్శనం అనంతరం తిరిగి స్వగృహానికి బయలుదేరుతున్నామనే ఈశుభ కార్యక్రమం పురస్కరించుకొని తీసిన ఛాయాచిత్రాలు కొండపూర్ గ్రామంనుండి చిగురు వెంకన్న ముదిరాజ్ శక్తి కేంద్రం ఇంచర్జ్ గా సర్ధని నందం బూత్ అధ్యక్షుడు సర్థని సాయి బిజెవైయమ్ గ్రామశాఖ ఉపాధ్యక్షుడు ఇంతటి భవ్యమైన రామ మందిరాన్ని చూడాలన్న కలనీ నెరవేర్చిన మా నేత బండి సంజయ్ కుమార్ ఆశీర్వాదంతో దర్శనం చేసుకోవడం కమనీయం.  యోగిదిత్యానాద్గార్కి 500 సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం కోసం కలలుగన్న దేశ ప్రజలందరికీ కలని నెరవేర్చి మన ఆప్యాయత నరేంద్ర మోడీ చేసిన కార్యక్రమం చాలా గొప్పది సనాతన ధర్మం హిందూ మతానికి ప్రత్యామ్నాయ పేరు ఇది సంస్కృతం ఇతర భారతీయ భాషలలో శాశ్వతంగా సంపూర్ణమైన విధులను సూచిస్తుందని అయోధ్య బాలరాముని దర్శించుకోవడం ఎన్నో జన్మల సుకృతం అని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్