ప్రాంతీయం

ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన సహించేది లేదు: తహసిల్దార్ బాలరాజ్

135 Views

గజ్వేల్ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ప్రభుత్వ భూములను కబ్జా చేసినట్టు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టు వచ్చిన సమాచారం అవాస్తవమని ప్రభుత్వ నిబంధనలను ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్ వద్ద 68 సర్వేనెంబర్ అసైన్మెంట్ భూమి అని ఈ భూమికి ఆనుకొని పక్కనే ఉన్న 44 సర్వే నెంబర్లు పట్టాదారులు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నారని అలాంటి భూమికి ప్రభుత్వ భూమికి ఎలాంటి సంబంధం లేదని గజ్వేల్ తాసిల్దార్ అన్నారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించిన కొనుగోలు చేసిన విక్రయించిన వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ హెచ్చరించారు.భూమి యజమానులు మాట్లాడుతూ 44సర్వే ముందు ఉన్న భూమి రోడ్డు విస్తరణలోకి వస్తుందని అసైన్మెంట్ భూమి అమ్మాల్సిన అవసరం లేదని ఇది కేవలం కక్ష పూరితమైన ఆరోపణంగా పరిగనించాలని తెలియజేసారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7