ప్రాంతీయం

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

104 Views

దౌల్తాబాద్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైమద్ నగర్ గ్రామంలో మురికి కాలువలు, సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ షేక్ ఇమాంబి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్ప లక్ష్మి, సర్పంచులు దార సత్యనారాయణ, చిత్తారి గౌడ్, నాయకులు షేక్ పాష, ఇప్ప దయాకర్, యాదవ రెడ్డి, షేక్ అలీ, పఠాన్ మస్తాన్, షేక్ రఫీ, షేక్ చాంద్, సాదిక్ తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh