ప్రాంతీయం

డీ జే ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి

54 Views

మంచిర్యాల జిల్లా, మందమర్రి.

డి జె ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి.

మందమర్రి మండల అధ్యక్షుడి గా బి. సతీష్ బాబు.

మంచిర్యాల జిల్లాలో బలపడుతున్న డి .జె .ఎఫ్.

జర్నలిస్టుల హక్కులకై అలుపెరగని పోరాటం చేస్తున్న డి .జే ఎఫ్ .

జర్నలిస్టు గెలిపే మా ధ్యేయం ప్రజల కోసం పోరాటం చేసి మేం ప్రాబ్లం లో పడుతున్నాం.

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు ఓడిపోతే ప్రజలు ఓడిపోయినట్టే .

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో నిర్వహించిన డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో డి జే ఎఫ్ జాతీయ, రాష్ట్రీయ & జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మందమరి మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు .

ఈ కార్యక్రమంలో మందమరి మండల అధ్యక్షుడిగా బి. సతీష్ బాబు ,వర్కింగ్ ప్రెసిడెంట్ గా బుంగ సురేందర్, జనరల్ సెక్రెటరీగా పెండ్యాల గౌతం, ట్రెజరర్ గా బొద్దుల భూమయ్య, సెక్రటరీగా, ఎం.సురేష్ కుమార్ ,వైస్ ప్రెసిడెంట్గా ,పి. శివ రామకృష్ణ అదే విధంగా కాగితాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

ఈ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్