Breaking News

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ కు ఘన సన్మానం

134 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆర్యవైశ్య డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ కు ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపిన కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి,ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, మార్యాల శ్రీనివాస్, కాపర్తి వైకుంఠం, శ్రీహరి, రాము, ప్రసాద్, జగదేవపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నాయకులు కరుణాకర్, అఙ్గర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found