మంచిర్యాల జిల్లా ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో
జిల్లా కలెక్టర్ కార్యక్రమంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు శ్రీ హర్కర వేణుగోపాల్ రావు గారు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ .
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ , తెలంగాణ రాష్ట్ర మినిమం వేజస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
