*నెల్లూరు:* జిల్లాలో వీఆర్లో ఉన్న సివిల్ ఎస్ఐలతోపాటు, ఇటీవలే ఏఎస్ఐ నుంచి ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందిన వారికి అటాచ్మెంట్ పై పోలీసు స్టేషన్లో పోస్టింగ్ కల్పిస్తూ ఎస్పీ జీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.
*బదిలీ అయిన ఎస్ఐల పేర్లు*
ఎస్ఎం బాషా—చిన్నబజారు పోలీసు స్టేషన్
ఆర్ సుధీర్ కుమార్—-నెల్లూరు రూరల్
కే శ్రీనివాసులురెడ్డి—ఆత్మకూరు
ఎస్ కే గౌష్ బాషా—-కావలి-2
ఎస్ కే ఖాదర్ బాషా—-కోవూరు
ఎం జానకి రామిరెడ్డి—కావలి-1
సీహెచ్ తిరుమలరెడ్డి—-కావలి రూరల్
ఎస్ కే– దాదా బాషా—సౌత్ ట్రాఫిక్
వీ బ్రహ్మయ్య—దర్గామిట్ట
ఎన్ శ్రీనివాససింగ్—డీసీఆర్బీ, నెల్లూరు
ఎస్ కే ముక్తియార్—ఎన్ హెచ్ స్క్వాడ్
పీ శ్రీనివాసులు—సీసీఎస్,నెల్లూరు
ఎస్ కే సుల్తాన్ బాష—సంతపేట
ఏ శ్రీనయ్య—-ఉదయగిరి
ఓ శ్రీనివాసులు—డీటీసీ, నెల్లూరు
ఎస్ నాగరాజు—బాలాజీనగర్
ఎన్ శ్రీనివాసరావు—ఎస్ డీపీవో, కావలి
యూ నాగయ—డీటీసీ, నెల్లూరు
కే శివయ్య—నవాబుపేట
ఎన్ వి శేషుబాబు—డీసీఆర్ బీ, నెల్లూరు6
