Breaking News

గూడూరులో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు వేడుకలు

56 Views

గూడూరులో రజక సంఘం ఆఫీసులో చాకలి ఐలమ్మ వర్ధంతిని రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్ ఘనంగా నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రజక నాయకులు పల్లమాల పిచ్చయ్య, పేట వెంకట్రావ్ , పేట వెంకటేశ్వర్లు, గుత్తికొండ రవికుమార్, కనుపూరు సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్