Breaking News

సంఘ సంస్కర్త బలహీన వర్గాల నాయకుడు జగ్జీవన్ రామ్

193 Views

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి వేడుకలు మంగళవారం రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో,బాబు జగ్జీవన్ రామ్ ప్రధాన కూడళ్లలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ మతి సిక్త్ పట్నాయక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ మాజీ మంత్రి వర్యులు శ్రీ జోగు రామన్న హాజరయ్యారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు. డీసీసీ చైర్మన్ అద్దిబోజారెడ్డి .మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ ఆధ్వర్యంలో. వివిధ దళిత సంఘాల ప్రతి నిధులు. పాల్గొని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు బడుగు బలహీన వర్గాలకు వారు చేసిన సేవలు కొనియాడారు

No Slide Found In Slider.

Poll not found