Breaking News

మర్కుక్ : దామరకుంట.బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు*

114 Views

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన మండల ప్రజా ప్రతినిధులు*

మర్కుక్ మండలం దామరకుంట గ్రామానికి చెందిన పత్తి రవి అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు . అనంతరం బాధిత కుటుంబానికి 30000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మ, రాంచంద్రం, బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, ఎంపీటీసీ ఫోరమ్ మండల అధ్యక్షులు కృష్ణయాదవ్, స్థానిక సర్పంచ్ గాయత్రి,బాలనర్సయ్య, గజ్వెల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్తి బాబు ఉపసర్పంచ్ ఆంజనేయులులతో కలసి అందించారు*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *