Breaking News

50 మంది మహిళలకు చీరలు పంపిణీ

39 Views

గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు *రమేష్ బేకరీ అధినేత రమేష్* గారి” జన్మదినం సందర్భంగా” కేక్ కట్ చేసిన తదుపరి 50 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యాని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ రమేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ప్రగతి సేవా సంస్థ ద్వారా అందించాలని తెలిపారు ప్రగతి కుటుంబ సభ్యులు, మిత్రులు, పాల్గొని “జన్మదిన శుభాకాంక్షలు” తెలియజేసిశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బండి ధనుంజయ రెడ్డి సెక్రటరీ జి చంద్రశేఖర్ ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం కార్యవర్గ సభ్యులు వాకటి రామ్మోహన్రావు శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్