మహబూబాబాద్ నియోజకవర్గం
గూడూరు మండలం & గ్రామానికి చెందిన భారాస నాయకులు ఎలమండల సారంగం గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఇంటికి పరామర్శించారు, భారాస మైనారిటీ నాయకులు జానీ గారి తండ్రి ఇటీవల మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన …
*మహబూబాబాద్ శాసన సభ్యులు*
*బానోత్ శంకర్ నాయక్ గారు.*
ఈ కార్యక్రమంలో
జెడ్పీ కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం గారు,
ఎంపిపి సుజాత మోతిలాల్ గారు,
స్థానిక ఎంపిటిసి నూకల రాధిక సురేందర్, సర్పంచులు, ఎంపిటిసిలు, భారస నాయకులు ఉన్నారు.





