Breaking News

స్వచ్ఛ్ ఆంధ్ర మాజీ చైర్మన్ జన్మదిన వేడుకలు

39 Views

*స్వచ్చఆంధ్ర సంస్ద మాజీ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం గూడూరు పట్టణంలోని గమళ్ళపాళెంలో మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అద్వర్యంలో నడుస్తున్న నిరాశ్రయుల కేంద్రంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.స్వచ్చ ఆంధ్ర సంస్ద మాజీ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమలు నిర్వహించామని అభిమానులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ షంషీరా,కబీర్,ఇమ్రాన్, అఫ్జల్,అర్షద్,శోహెల్,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్