*స్వచ్చఆంధ్ర సంస్ద మాజీ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా జరిగాయి.పొనకా దంపతుల అభిమానులు, నాయకులు,ఉద్యోగులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అలాగే పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని కరణాలవీధిలో ఉన్న పారిశ్రామిక వేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో దేవసేనమ్మ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు*.
*పట్టణంలోని కరణాలవీధిలో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త పొనకా శివకుమార్ రెడ్డి నివాసంలో..స్వచ్చఆంధ్ర సంస్ద మాజీ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.పొనకా దంపతుల అభిమానులు,నాయకులు,ఉద్యోగులు కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు..ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ షంషీరా,ముని,సాయి తదితరులు మాట్లాడుతూ..పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడే దేవసేనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పురపాలక సంఘం చైర్ పర్సన్ గా ఆమె అభివ్రుద్ది పనులు చేశారని గుర్తు చేశారు.మళ్ళీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.ఈ వేడుకల్లో దామోదర్ రాజు,వాసుదేవ రాజు, వనిత, ఇమ్రాన్, అశోక్, కబీర్, శివరాం,శ్రీరాం కుమార్,ప్రవీణ్,శ్రీనివాసులు,శ్యామ్,శివాభి చానెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు*.





