రాజరాజేశ్వరి దేవస్థానం 10116 విరాళాలు
జగిత్యాల జిల్లా ఫిబ్రవరి 29
జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయనికి చెట్ల సుజాత-కిషన్ శాశ్వత విరాళంగా 10116/- రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భూమాడి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి బైర పోషయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర రాములు గౌడ్, చాట్ల విజయ భాస్కర్, ప్రశాంత్,ఆలయ ప్రచారకర్త పార్థసారథి,కార్యవర్గ సభ్యులు ఉయ్యాల శేకర్,రమేష్, కొత్తురి బాబు,కర్ణకర్, రాకేశ్,ఒరుగల కోమురెల్లి తదితరులు పాల్గొన్నారు..





