కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని సర్కార్ మద్యం షాపుల్లో కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వారు ర్యాలీ మరియు నిరసన తెలిపారు .త్వరలో మద్యం దుకాణాలు ప్రవేటుపరం కాబోతున్నాయని అందులో తమకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లేదా ప్రత్యామ్నాయంగా మరో ఉపాధి కల్పించాలని వారు కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలనివారుకోరారు.
