చిల్లకూరు మండలం కలవకుండా గ్రామంలో శనివారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జనసైనికులు ఆధ్వర్యంలో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసైనికులు పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకున్నారన్నారు .
