బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నప్రజలు
సిద్దిపేట జిల్లా జూలై 26
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ చుంచనకోట గ్రామం వీరన్నపేట టు హైదరాబాద్ కు వెళ్లే బస్సు రోడ్డు బాగాలేక గత రెండు రోజుల నుంచి రావడం లేదు కావున ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున వెంటనే చుంచనకోట నుంచి వీరన్నపేట వరకు చిన్న చిన్న వర్షాలకుగుంతలుకాబట్టి గతగుంతల్లో సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాముచుంచునుకోట గ్రామపంచాయతీ కూడా మట్టి వేసివేయించడం జరిగిందో మళ్లీ అదే పరిస్థితి రాకుండా ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్న రోడ్డునునాణ్యత మైన రోడ్డుమట్టితో కాకుండా డాంబర్ తో వేసిన బస్సును పునరుదించవలసిందిగా కోరుకుంటున్నాను, దీనిపై వెంటనే రెండు గ్రామపంచాయతీ పంచాయతీ మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు స్పందించవలసిందిగా కోరుకుంటున్నాను సమస్య పరిష్కారించాలని చుంచనకోట గ్రామస్తులు కోరుకుంటున్నారు
