సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల మక్త మాసాన్ పల్లి గ్రామంలో పోషణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు ఆరోగ్యం నిమిత్తం చిరుధాన్యాలు .అయినటువంటి సజ్జలు .కొర్రలు .రాగులు అరిసెలు పెసర్లు జొన్నలు అటుకులు బెల్లం అలాగే ఆకుకూర .లు గురించి చెప్పారు గర్భిణి స్త్రీ లకు లభించే పోషణ గురించి సూపర్వైజర్ భవాని మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ . రజిత వెంకటేశం. పంచాయతీ సెక్రెటరీ . వార్డ్ నెంబర్ పిట్ల యాదగిరి ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు కవిత . మమత గర్భిణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.




