ప్రాంతీయం

రైతుమాఫీ లో కొత్త రైతు భరోసా ఎగవేత 

59 Views

రైతుమాఫీ లో కొత్త రైతు భరోసా ఎగవేత

సిద్దిపేట జిల్లా జూలై 26

మండల కార్యవర్గ సమావేశం సిద్దిపేట రూరల్ మండలం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు మన మండల కేంద్రంలో మండల స్థాయి కార్యవర్గ సమావేశం సిద్దిపేట మండలం అధ్యక్షులు అన్నసరం సురేష్ గౌడ్ ఆద్వర్యం లో ఏర్పాటు చేయడం జరుగింది . ఈ కార్యక్రమానికి ముక్య అతిధి గా మెదక్ పార్లమెంట్ కో కన్వీనర్ చింతా సంతోష్ కుమార్ విచ్చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ప్రతీ గ్రామాల్లో మన బీజేపి కార్యకర్తలు వార్డ్ మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ మరియు zptc గెలుచుకునేల ప్రతీ కార్యకర్త పనిచేయాలని మన పిలుపునిచ్చారు. ఇందులో ముఖ్యంగా రైతుమాఫీ లో కొత్త రైతు భరోసా ఎగవేత పంచయితీలపై అంతులేని నిర్లక్ష్యం విద్యార్థి నిరుద్యోగ సమస్య.

ఈ పైనా తెలిపిన సమస్యల పరిష్కారం కొరకు రాజకీయ తీర్మానాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధానకర్యదర్శి ముత్తినేని రాజు, మెడికల్ సెల్ జిల్లా కన్వినేర్ మల్లమ్మగారి శ్రీనివాస్ రెడ్డి , మండల ఉపాధ్యక్షులు సురేష్ గౌడ్ , మండల ప్రధాన కార్యదర్శులు నవీన్, త్రిలోచన్ రెడ్డి,కార్యదర్శులు , నరేష్, బాలకిషన్, సాగర్, యువ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ తాడేపు శ్రీనివాస్, మండల యువ మోర్చ అధ్యక్షులు రాకేష్ మరియు బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ,కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్