ప్రాంతీయం

తెలంగాణ ఆత్మగౌరవన్ని చాటింది

84 Views

నేటి బడ్జెట్ తెలంగాణ ఆత్మగౌరవన్ని చాటింది

యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డి బాలకృష్ణ

సిద్దిపేట జిల్లా  జులై 26

జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు భాగంగా వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీటవేయడం రైతుల్లో ఆనందోత్సవం నింపింది ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సమన్వయ న్యాయంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చాలా సంతోషం అని ప్రజలు నేటి ప్రజాపాలన విధానాన్ని కోరుకుంటున్నారు కానీ గత ప్రభుత్వం వాళ్లు మాట్లాడే మాటలు వింటే ఊసరవెల్లి సైతం భయపడుతుంది అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ఇష్ట అనుసారంగా మాట్లాడడం సిగ్గుచేటని ఇకనైనా మీ వంకర బుద్ధిని మానుకొని ప్రజలకు సేవ చేసిన పాపాలను పారుదోలుకోవాలని హెచ్చరించారు

No Slide Found In Slider.

Poll not found