ముస్తాబాద్, జూలై 26 24/7న్యూస్ ప్రతినిధి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతుగల్ హెల్త్ సెంటర్ ను నూతన డిప్యూటి డిఎం హెచ్ ఓ డా. రాజగోపాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనికీ చేశారు. ఫార్మాసీ గది మరియు ల్యాబ్ టెక్నీషన్ గదినీ తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వర్షాకాలంలో ప్రబలుతున్న వ్యాదులగురించి పలు విషయాలు చర్చించారు. డ్రైడే ప్రోగ్రాంని కొండాపూర్ లో సందర్శించారు. ఈ కార్యక్రమం లో పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డా. గీతాంజలి. హెచ్ ఈఓ యాదగిరి, పిహెచ్ ఎన్ హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్ పాల్గొన్నారు.
