ముస్తాబాద్, జూలై 25 (ప్రభన్యూస్): మండలానికి నూతనంగా పోలీస్ స్టేషన్‌లో బాధ్యతలు చేపట్టిన ఎస్సైch.గణేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ (సింగిల్ విండోస్ చైర్మన్) కొండాపూర్ కు చెందిన బొందుగుల దేవరెడ్డి శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు . ఈ కార్యక్రమంలో సత్య రెడ్డి, రామ్ రెడ్డిలు ఉన్నారు.
