ప్రాంతీయం

నూతన ఎస్సైని సన్మానించిన.. కాంగ్రెస్ శ్రేణులు…

92 Views

ముస్తాబాద్, జూలై 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి నూతనంగా పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సైసిహెచ్. గణేష్ ను మర్యాదపూర్వకంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి శాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కేకే వ్యవస్థాపక అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎదునూరి భానుచందర్, ఎన్ ఎస్ యుఐ సిరిసిల్ల నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, పోతారం నవీన్ గౌడ్, పోతారం వంశీగౌడ్, కొట్టూరి నవీన్  సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్