ప్రాంతీయం

సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు కొనసాగించి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు…

131 Views

ముస్తాబాద్ (ప్రతినిధి కస్తూరి వెంకట్ రెడ్డి) జనవరి 3, బీసీ స్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సావిత్రి భాయి ఫూలే గారి 192 వ జయంతి వేడుకలు నిర్వహించారు. భారత సామాజిక. సంఘ సంస్కర్త పితామహుడు మహాత్మజ్యోతి భాఫూలే గారి సతీమణి శ్రీ సావిత్రి భాయి ఫూలే గారు భారతదేశంలోని మొదటి మహిళా ఉపాద్యాయురాలు  పేద, బడుగు, బలహీన వర్గాల మహిళలకు, విద్యార్థులకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాదానం చేసిన మహ గొప్ప వ్యక్తి సావిత్రి భాయి ఫూలేగారు ఆఉపాద్యాయురాలికి 192 వ జయంతి నివాళి అర్పిస్తున్నాము పేర్కొన్నా రు. ఇట్టి కార్యక్రమం లో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్ల వెంకటస్వామి, వార్డ్ కౌన్సిలర్ గేంత్యల శ్రీనివాస్, సిబ్బంది హరీష్, సురేష్, కిరన్మయి, దివ్య,దేవేందర్, సంతోష్, మురళి, ప్రసాద్. విద్యార్థులు పాల్గొని నివాళి అర్పించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7