ప్రాంతీయం

మండల అధికారులకు ఘనంగా సన్మానం…

284 Views

ముస్తాబాద్, ఫిబ్రవరి 16 (24/7న్యూస్ ప్రతినిధి): మండలానికి  నూతనంగా విధుల్లోకి చేరిన తాసిల్దార్ సురేష్, మండల అభివృద్ధి అధికారి భాస్కర్ శర్మలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళబాల్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సన్మానం చేశారు. ఈకార్యక్రమం లోముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జెలరాజు పట్టణ ఉపాధ్యక్షులు ఎద్దెండి మహేందర్ రెడ్డి, మండల బీసీసెల్ అధ్యక్షులు శీల ప్రశాంత్, మండల యూత్ అధ్యక్షులు రంజాన్ నరేష్, పాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షులు గాంతరాజు, చీకోడ్ కొప్పు రమేష్, గన్నే భాను ఉచ్చిడి బాల్ రెడ్డి, అన్నం శ్రీధర్ రెడ్డి, కొండల్ రెడ్డి, పోతారం వంశీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7