మంచిర్యాల జిల్లా
చెన్నూర్ నియోజకవర్గం లోని జైపూర్, భీమరం,చెన్నూర్ మండలలో మహాలక్ష్మి స్కీం ద్వారా అర్హులైన వారందరికీ ధ్రువపత్రాలను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అందజేసిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





