ముస్తాబాద్, మే 25 (24/7న్యూస్ ప్రతినిధి): వెంకట్ ఫౌండేషన్ వారి గంపవజ్రమ్మ విద్యాపురస్కార్ 2024 జడ్.పి.హెచ్.ఎస్ బంధనకల్ విద్యార్థి10 జిపిఏ పొందిన పాతూరి ప్రణవికి గోల్డ్ మెడల్ నగదు పురస్కారం, ప్రశంసా పత్రం కరీంనగర్ కలెక్ట పమీల సత్పతి ఐఏఎస్, పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యామ్ ప్రసాద్, చేతుల మీదుగా అందజేశారు. అనంతరం జెడ్.పి.హెచ్,ఎస్ బంధనకల్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజ్ కుమార్ కి శాలువాతో సత్కరించి అభినందలు తెలిపి మెమొంటొ అందజేశారు.
