ప్రాంతీయం

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి…

170 Views
 ముస్తాబాద్, మే 24 (24/7న్యూస్ ప్రతినిధి): మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి BCTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లమ్మ లలక్ష్మణ్ గౌడ్, సిరిసిల్లలో మాట్లాడుతూ మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.1)బదిలీలు మరియు పదోన్నతులు చేపట్టటం. 2)010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించడం.3) సెకండ్ ఫేస్ PGT లకు నోషనల్ సర్వీసు కల్పించడం ద్వారా వేతన వ్యత్యాసం పూరించడం.4)PGTలకు JLఅప్ గ్రేడేషన్ కల్పించడం.5) హెల్త్ కార్డ్స్ లేదా మెడికల్ రీయంబర్స్మెంట్ సౌకర్యాలు కల్పించడం. 6)కారుణ్య నియామకాలు చేపట్టడం.7) పిఆర్సి మరియు డిఏ ఏరియర్స్ బకాయిలు వెంటనే విడుదల చేయడం.8)ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం.9) మొదటి నాలుగు సంవత్సరాల (2014 to  2018) CPS మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ NPS అకౌంట్లో జమ చేయాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండారి మల్లేశం, జిల్లా అధ్యక్షులు పులి రాంగోపాల్ గౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి ఇటికాల సుధాకర్ శ్రీనివాస్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7