సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో నీల రమేష్ ( 40) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందాడు ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, మరియు మధుసూదన్ రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి, 50 కిలోల బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు కరుణాకర్, సుధాకర్, మ్యాకల శ్రీనివాస్, సిలివేరి శ్రీకాంత్, ప్రకాష్ తదితరులు ఉన్నారు.




