ఆధ్యాత్మికం

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు…

85 Views

(మానకొండూర్ మే 15)

మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు…

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరై మాట్లాడుతూ..

ఈ రోజు మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారని అన్నారు..

రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని కొనియాడారు..

ఆయన ఎక్కడ వున్న నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో జీవించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్