ప్రాంతీయం

రోడ్డుప్రమాదంలో రెండు బైకులుడీ ఒకరు మృతి…

760 Views

ముస్తాబాద్, మే 3 (24/7న్యూస్ ప్రతినిధి): రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ గ్రామానికి చెందిన బండారి శేఖర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామ్ రెడ్డిపల్లి ప్రక్కన బండ లింగంపల్లి శివారులో  చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. కలపవ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోసించుకుంటారు. స్థానికులు తెలిపిన ప్రకారం టూ వీలర్ వెహికల్స్ ఎదురు ఎదురుగా ఢీకొనడంతో భీముని మల్లారెడ్డి పేటకు చెందిన వ్యక్తి ఇరువురు కూడా రోడ్డుపైన పడడంతో ఒకరికి కాలు విరిగినట్లు బండారి శేఖర్ కు తలకు బలమైన గాయంకాగా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్