మంచిర్యాల జిల్లా
2024-25 ఆర్థిక సంవత్సరానికి మంచిర్యాల జిల్లాలో ఇంటి పన్ను చెల్లింపు మంచిర్యాల మున్సిపాలిటీ ఐదు శాతం రాయితీని ప్రకటించింది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ నేటితో ముగిసిన పన్ను చెల్లింపులపై ఐదు శాతం రాయితీ అని తెలియజేశారు.
