ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే29, బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ ఆధ్వర్యంలో బాధనరేష్ మాట్లాడుతూ గతంలో మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీఇచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ఊచేలేదు మంత్రి కేటీఆర్ వెంటనే ఈఅకాడమీ నుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి తరగతులు నిర్వహించాలని విద్యార్థుల పక్షాన డిగ్రీ కళాశాల ఏర్పడింతవరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బాధ నరేష్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బాధా నరేష్ రాజు మధు శేఖర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
