రోజురోజుకి ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యానికి కాపాడుకోవడంలో శ్రద్ధ వహించాలని నిపుణులు చెప్తున్నారు.
వేసవికాలంలో కీర దోస తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా కీర దోస లో 90 శాతం నీరు ఉంటుందని దీన్ని తినడం వలన ఆరోగ్యానికి మేలు చేస్తుందని డీహడ్రేట్ కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంచుతుందని తెలిపారు.
బరువు తగ్గడం మరియు రోగ నిరోధక శక్తి శరీరంలో పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేశారు.





