63 Viewsకారు బైక్ ఢీకొని ఒకరు మృతి మెదక్ జోన్ 13 మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట వైపు నుండి మెదక్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. డి ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరొకరికి గాయాలయ్యాయి. మృతుడు శమ్నపూర్ గ్రామానికి చెందిన చాకలి రాజయ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు […]
66 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమీషనర్* *చెక్ పోస్ట్ వద్ద 24/7 పగడ్బందీగా తనిఖీలు* *అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కోటపల్లి మండలం రాపాన్ పల్లి అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను గత కొద్దీ రోజులుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నత అధికారులు విజిట్ లో […]
437 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 24, మండలంలో ఇద్దరు మైనర్ బాలికలను వేధించినట్లు ఫిర్యాదు రాగా ఇద్దరు యువకులపై ఆదివారం కేసు నమోదు చేసిన శేఖర్ రెడ్డి పోలీసులకు తెలిపారు. ప్రకారం ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సర్దార్ తిరుపతి, వేములవాడ మండలం చింతల్ టానాకు చెందిన సూర రాజుకుమార్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటాము అంటూ వేధింపులకు గురిచేసారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరపరచగా […]