రాజకీయం

మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం

81 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ (ఏప్రిల్ 18)

చేబర్తి గ్రామంలో పోయిల నర్సమ్మ కొద్దిరోజుల క్రితం మరణించడం జరిగింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న మండల జెడ్పిటిసి ఎంబరి మంగమ్మ రామచంద్రం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోధైర్యం కోల్పోవద్దని ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఎర్ర బాబు అశోక్ , తాజా మాజీ ఉపసర్పంచ్ గుర్రాల స్వామి, బి ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గ్యార మల్లేశం, ఆత్మ కమిటీ డైరెక్టర్ బబ్బూరి రాముల గౌడ్, రైతు సమన్వయ సమితి కమిటీ అధ్యక్షుడు జాలని బాల్ నరసయ్య, కోయిల్కర్ జయరాం , పోయిల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్