రాజకీయం

మెదక్ బయలుదేరిన మర్కుక్ మండల బిజెపి శ్రేణులు

54 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 18

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల బీజేపీ అధ్యక్షులు సాయిరెడ్డి రాంరెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ లో నామినేషన్ వేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మెదక్ కు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన బీజేపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సింగం సత్తయ్య,బీజేపీ మండల ఉపాధ్యక్షులు తాడురి మహేష్ గౌడ్,బీసీ మోర్చ అధ్యక్షులు శ్రీనివాస్,మాజీ అధ్యక్షులు రమేష్ గుప్త,ప్రధాన కార్యదర్శి రాజేందర్ సింగ్,కుంట సత్యం,చంద్రం,సంజీవ్ రెడ్డి లింగ భాస్కర్,పుట్ట ఆంజనేయులు,ఓబీసీ నాయకులు సత్యనారాయణ,శ్రీను,దాస్,శ్రీకాంత్ రెడ్డి, బి జె వై ఏం నాయకులు మధు, మహేందర్,కొండ బాలు,నగేష్, మైసిగారి బాలకృష్ణ,శ్రీపాల్ రెడ్డి, కృష్ణమూర్తి,బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్